Sunday, February 21, 2010

గల్లాపెట్టి గలగలలు




కాసులమాటెత్తుతే చాలు , కళ్ళు పత్తి విత్తుల్లా విచ్చుకుంటాయి ! మిల మిలా చుక్కల లా మెరిసి పోతాయ్ కదూ . కాసుల కున్న పవర్ అంతా , ఇంతాకాదు . ధనమేరా అన్నిటికీ మూలం . కాని , ఆ ధనలక్ష్మి మాయలో చిక్కు కోకుండా , అదుపులోన పెట్టిన వాడే , గుణవంతుడు , ధీమంతుడు , అదృష్టవంతుడు .





పిల్లికి బిచ్చం పెట్టని వాడైనా సరే , వాడి దగ్గర డబ్బుందంటే చాలు , లోకం దాసోహం అంటుంది . ఎందుకో మరి ?

కుర్రకారుకైనా , పెద్ద వారికైనా , మనీ అనగానే ఉషారొచ్చేస్తుంది .

Get this widget | Track details | eSnips Social DNA



రైలు బండిని నడిపేది పచ్చ జండాలే , కానీ జీవితాని నడిపేది పచ్చనోట్లు .డబ్బు వుంటే సుబ్బిగాడు కూడా , సుబ్బారావు గారు అవుతారట .



పొరుగింటి మీనాక్షమ్మ గారిని , వాళ్ళాయన అవీ , ఇవీ కొనిచ్చి ,ఎంత గారాబం చేస్తాడో !!! అదేమంటే ఆయనకు జీతం కంటే గీతం ఎక్కువ అని ఈయన గారి ఆక్రోశం .

poruginTi


పాతకాలం ఆవిడే కాదు , ఈ కాలం ఆవిడదీ అదే ఘోష ! జుత్తు పీక్కుంటే ఏమొస్తుంది సారూ , సంపాదించాలి మరి .




పెద్దవాళ్ళు , కుర్రకారూ , ఆవిడలూ అలా ,ఇలా నిట్టూరుస్తుంటే , మరి , ఈయన గారి గోలేందో ?




గల్లా పెట్టి గలగలలు ఇక్కడ , కాసులు చెప్పే కమ్మని కబుర్లు అక్కడ .

Friday, February 12, 2010

గిరిజా కళ్యాణం



రహస్యం సినిమా లోని , గిరిజాకల్యాణం పాట కోసం చాలా రోజుల నుండి వెతుకుతుండగా చివరి కి ఈ లింక్ మాత్రము , జ్యోతి గారు సంపాదించి ఇవ్వగలిగారు . జ్యోతి గారు ధన్యవాదాలండి .
అనుకోకుండా గిరిజా కళ్యాణం యు ట్యూబ్ లో కనిపించింది . బహుషా ఈ మద్య ఎవరైనా అప్ లోడ్ చేసినట్లున్నారు .

శివరాత్రి శుభాకాంక్షలు

అందరికి శివరాత్రి శుభాకాంక్షలు .

లింగాష్టకం .



శివశంకరీ , శివానంద లహరి



మహాదేవ శంభో


హర హర శంభో



శివ శివ శంకర



ఓం నమశివాయ:



శంకరా నాదశరీరాపరా


కానరార కైలాస నివాస



దేవ దేవ ధవళాచల మందిర