
వేదాంతం రాఘవయ్య దర్షకత్వం వహించిన " చిరంజీవులు " నేను కాలేజీ లో వుండగా మార్నింగ్ షో చూసాను . ఇది ట్రాజిడీ ఎండింగనీ , ఏడుస్తూ ఇంటికి వళ్ళామని మాత్రమే గుర్తు :) అందుకే సి.డి కోసం ప్రయత్నం చేయలేదు . దీనిలో యన్ టి ఆర్ , జమున గుమ్మడి నటించారు . ఈ సినిమా గురించి నేను ఇంతే చెప్పగలను :)
ఇందులో కొన్ని పాటలు చాలా బాగున్నాయి . అందులో ఈ పాట హైలైట్ .
చికిలింత చిగురు సంపెంగి గుబురు చినదాని మీద మనసు
కనుపాప కరువైన కనులెందుకో
తన వారే పరులైన బ్రతుకెందుకో
తెలవారవచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళి పరుండేవు మసలుతూ వుండేవు మారాము చాలింక లేరా
ఎందాక ఎందాకా
కాకపోతే ఈ పాట తమిళ్ వర్షన్ దొరికింది :)
ఏనాటికైనా నీ దాననే
మనసు నీదే మమత నాదే
నాదానవేనే నీవాడనే