Sunday, May 23, 2010

వేటూరి కి నివాళి .- వేటూరి అవార్డుల పాటలు





చక్కటి పాటలను అందించిన వేటూరి సుందరరామూర్తిగారి కి అశ్రు నివాళులు అర్పిస్తూ , ఆయనకు అవార్డులు వచ్చిన పాటలను అందించే చిన్ని ప్రయత్నం ఇది .

ఈ పాట మాతృదేవోభవ లోనిది . దీనికి జాతీయ అవార్డును అందుకున్నారు .




1977 లో పంతులమ్మ చిత్రానికి , మానస వీణ మధుగీతం పాటకు నంది అవార్డ్ పొందారు .


1979 లో శంకరాభరణం చిత్రం లోని శంకరా పాటకు నంది అవార్డ్ రావటము సముచితమే .




1984 లో కాంచనగంగ చిత్రము లోని ' బృందావనని వుంది ' పాటకు నంది అవార్డ్ వచ్చింది . నాకు ఆ పాట లింక్ దొరకలేదు .


1985లో ప్రతిఘటన చిత్రము లోని ఈ పాటకు నంది అవార్డ్ వచ్చింది .


Get this widget | Track details | eSnips Social DNA



1991 లో చంటి లోని ఈ పాటకు ,




1992 లో సుందరకాండ లోని ఈ పాటకు ,





1993 లో రాజేస్వరీ కళ్యాణం సినిమా లో ' ఓడను జరిపే ' పాటకు , ( ఈ పాట లింక్ కూడా దొరకలేదు )

2006 లో గోదావరి సినిమా లోని ఈ ఉప్పొంగేలే గోదావరీ పాటకు నంది అవార్డ్ లు వచ్చాయి .



వేటూరి సుందర రామూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను .

Saturday, May 22, 2010

వెంకన్నకు వేడుకోలు




తెలవారదేమో స్వామీ ,



స్వామివారిని డైరెక్ట్ గా అడుగుతే పనవ్వదు . అమ్మవారి రికమండేషన్ కావాలిసిందే !



శేషశైలావాస శ్రీ వెంకటేశా



నమో వెంకటేశా నమో తిరుమలేశా





తిరుమల లో , ప్రతి సంవత్సరము , మూడు రోజుల పాటు నిర్వహించే , పద్మావతి పరిణయం , వైభవం గా శనివారము , మే 21 న మొదలైంది . అనుకోకుండా అదే రోజున నేను వెంకన్నను వేడుకోవటము , అమ్మవారి కృపే .

Thursday, May 20, 2010

ప్రేమ పక్షులు




ప్రేమలో పడ్డ అమ్మాయికి పగలే వెన్నెల లా కనిపిస్తోందట !

ఈ పాట పూజాఫలం లోనిది .




అమ్మాయికి పగలే వెన్నెల లా వుంటే ఈ అబ్బాయిలకేమో ప్రతిరాత్రి వసంతరాత్రేనట మరి !




ఈ అమ్మాయిలనూ , అబ్బాయిలనూ కలిపేది ఏ వింత అనుభవమో !





బావ వస్తాడని , శ్రీ సూర్యనారాయణుని ని నే తొందరగా మేలుకోమంటోంది ఈ పిల్ల , మరీ చోద్యం !