
ప్రేమలో పడ్డ అమ్మాయికి పగలే వెన్నెల లా కనిపిస్తోందట !
ఈ పాట పూజాఫలం లోనిది .
అమ్మాయికి పగలే వెన్నెల లా వుంటే ఈ అబ్బాయిలకేమో ప్రతిరాత్రి వసంతరాత్రేనట మరి !
ఈ అమ్మాయిలనూ , అబ్బాయిలనూ కలిపేది ఏ వింత అనుభవమో !
బావ వస్తాడని , శ్రీ సూర్యనారాయణుని ని నే తొందరగా మేలుకోమంటోంది ఈ పిల్ల , మరీ చోద్యం !
1 comment:
prati raatri vasanta raatri.naaku chaala ishtamaina song.........aa songlo ghantasala and baalu chaala baagaru.music and song lyrics kooda chaala baaguntayi
Post a Comment