కార్తీక పౌర్ణమి వనభోజనాల కోసం , చంద్రుని ఫొటో తీద్దామని , రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నాను :) ఎంచక్కా పూర్ణ చంద్రుడు , తారలు లేకుండా ఒక్కడే విహరిస్తున్నాడు . తారల తో కలిపి ఫొటో తీస్తానయ్యా బాబూ అంటే ఊమ్హూ అంటాడే ! మాయదారి చంద్రుడు , చుక్కలను మాయం చేసాడు అని ముద్దుగా గొణుక్కోవటం తప్ప ఇంకేచేయలేక పోయాను .
ఎలాగో కష్టపడి తీసిన ఫొటోలలో మా హాల్ నుంచి చంద్రుని తీసిన ఈ ఫొటో నాకు తెగ నచ్చేసింది .
నేను తీసిన ఫొటోల లో ఈ ఫొటో చూడగానే అప్రయత్నం గా ఈ పాట గుర్తొచ్చింది .
3 comments:
చాలా బాగుంది.
చెప్పాలంటే ,
థాంక్ యు .
. ...మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
http://buzzitram.blogspot.com/
http://4rfactor.blogspot.com/
Post a Comment