కొన్ని అన్నమయ్య సంకీర్తనలు .
కంటి శుక్రవారం
పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు
జగడపు చనుముల జాతర
వేడుకుందామా వెకటేశుని
కొలని దోపరికి గొబ్బిళ్ళో
కలగంటి కలగంటి
బ్రహ్మ కడిగిన పాదము
కొండల లో నెలకొన్న కోనేటి రాయుడు వాడు
అదివో అల్లదివో శ్రీహరి వాసము
జో అచ్యుతానంద జో జో ముకుందా
Sunday, January 31, 2010
Tuesday, January 26, 2010
Tuesday, January 12, 2010
జై హింద్

సారె జహాసే అచ్చా హిందూసితా హమారా
స్వాతంత్రము కోసం త్యాగాలు చేస్తాము . కాని ఎవరికీ తలవంచము .
ఎక్కడైతే సత్యం , అహింసావాదము వినిపిస్తున్ దో ఆ భారత దేశం నాది .భారతదేశం మన అందరిది . దేశాన్ని కాపాడుకోవలసిన బాద్యత మన అందరిది . జై భారతి
|
యేదేశ్ హై వీర జవానోకీ
|
ఇండియా అంటే నా కిష్టం , నీ కిష్టం వారికి ఇష్టం , వీరికి ఇష్టం అందరికీ ఇష్టం . ఇండియా ను ప్రేమించని భారతీయుడు ఎవరైనా వుంటారా ?
దేశం కోసం నీ ప్రాణాలనే త్యాగం చేస్తున్న , ఓ వీర సైనికుడా నీకు అశ్రు తర్పణం వదలటము తప్ప ఇంకేమి చేయగలను ?నీకిదే మా సెల్యూట్
ఈ పాటలకు సంబందించిన విషయము ఇక్కడ చూడండి .
జై హింద్
Wednesday, January 6, 2010
మంచు కురిసే వేళలో
మంచు కురిసే వేళలో
ఈ పాట అభినందన సినిమాలోనిది . పాట , దానికి తగ్గ పిక్చరైజేషన్ , శోభన , కార్తీక్ ల డాన్స్ , సీనరీలు అన్ని చాలా చక్కగా వుంటాయి .
ఈ పాట అభినందన సినిమాలోనిది . పాట , దానికి తగ్గ పిక్చరైజేషన్ , శోభన , కార్తీక్ ల డాన్స్ , సీనరీలు అన్ని చాలా చక్కగా వుంటాయి .
Monday, January 4, 2010
రజనీ గంధ
రజనిగంధ పూలు ( లిల్లీ పూలు ) అంటే నాకు చాలా ఇష్టం . సన్న సన్నగా తేలిపోతూ వచ్చే ఆపూల సువాసన అంటే చాలా చాలా ఇష్టం . ఈ పాట కూడా ఆపూల సువాసనంత సున్నితముగా వుంటుంది .కితనా సుఖ్ హై బందన్ మే ! అవునుకదా !
ఇది రజనీ గంధ సినిమా లోనిది .
ఇది రజనీ గంధ సినిమా లోనిది .
ఉటే సబ్ కె కదం
ఈ పాట బాతో బాతో మే లోనిది . ఈ సినిమా , ఇందులోని ఈ పాట , ఈ పాట లోని పిల్లవాడు మా పిల్లలకి చాలా నచ్చేది . సినిమా అంతా కామెడీనే కామెడి . ఎన్ని సార్లు చూసినా నవ్వు వస్తుంది .
Friday, January 1, 2010
చల్తే చల్తే
ఈ పాట లో ని మొదటి లైన్ చల్తే చల్తే మెరి యె గీత్ ఆ యాదరకనా కబి అల్విద నా కహనా ( వెళుతూ వెళుతూ నా ఈ పాట గుర్తుంచుకో . ఎప్పుడూ వీడ్కోలు అని చెప్పవద్దు ) అన్నది నాకు చాలా ఇష్టం . నాకు కూడా ఎవరైనా వెళొస్తాము అంటే చాలా బాధ కలుగుతుంది .
Subscribe to:
Posts (Atom)