Wednesday, January 6, 2010

మంచు కురిసే వేళలో

మంచు కురిసే వేళలో
ఈ పాట అభినందన సినిమాలోనిది . పాట , దానికి తగ్గ పిక్చరైజేషన్ , శోభన , కార్తీక్ ల డాన్స్ , సీనరీలు అన్ని చాలా చక్కగా వుంటాయి .

4 comments:

అశోక్ పాపాయి said...
This comment has been removed by the author.
అశోక్ పాపాయి said...

hi meeru vinipisthunnatuvantti paatalu vinadaniki chala bagunnai...good collection...naku oka help chasthara plz.nenu youtube nuddi blog looki upload chesthe edo code enter chayamani no. chupisthunddi ala enduko chepanddi please..

మాలా కుమార్ said...

అశోక్ గారు ,
ముందుగా ఆలస్యం గా జవాబిస్తున్నందుకు సారీ అండి .
మీకు నా పాటల కలెక్షన్ నచ్చినందుకు థాంక్ యు . నేను ఎంబెడ్ ( embed ) అన్న దగ్గర వున్న కోడ్ ,కాపీ చేసి , బ్లాగ్ లో పేస్ట్ చేస్తాను . మరి మీకు వచ్చే నెంబర్ ఏమిటో నాకు తెలీదండి . నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు , అందువలన చెప్పలేకపోతున్నాను సారి .

అశోక్ పాపాయి said...

it's ok but...meeru makanna pedda vaaru sorry cheppakudadu.....