Tuesday, January 12, 2010

జై హింద్




సారె జహాసే అచ్చా హిందూసితా హమారా



స్వాతంత్రము కోసం త్యాగాలు చేస్తాము . కాని ఎవరికీ తలవంచము .



ఎక్కడైతే సత్యం , అహింసావాదము వినిపిస్తున్ దో ఆ భారత దేశం నాది .భారతదేశం మన అందరిది . దేశాన్ని కాపాడుకోవలసిన బాద్యత మన అందరిది . జై భారతి

Get this widget | Track details | eSnips Social DNA



యేదేశ్ హై వీర జవానోకీ

Get this widget | Track details | eSnips Social DNA


ఇండియా అంటే నా కిష్టం , నీ కిష్టం వారికి ఇష్టం , వీరికి ఇష్టం అందరికీ ఇష్టం . ఇండియా ను ప్రేమించని భారతీయుడు ఎవరైనా వుంటారా ?



దేశం కోసం నీ ప్రాణాలనే త్యాగం చేస్తున్న , ఓ వీర సైనికుడా నీకు అశ్రు తర్పణం వదలటము తప్ప ఇంకేమి చేయగలను ?నీకిదే మా సెల్యూట్



ఈ పాటలకు సంబందించిన విషయము ఇక్కడ చూడండి .

జై హింద్

7 comments:

amma odi said...

మీ టపా, అందులోని విషయాలు, పాటలు అద్భుతంగా ఉన్నాయండి. చాలా సంతోషం కలిగించాయి. చాలా చాలా కృతజ్ఞతలు.

Anonymous said...

Mother India is always revered. Thanx.

మాలా కుమార్ said...

అమ్మ ఒడిగారు ,
రమ 108 గారు ,
యస్ ఆర్ రావు గారు ,
ధన్యవాదాలండి .
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు .

sreenika said...

మంచి క్లిప్పులు. చాలా బాగున్నాయి. ధన్యవాదాలు.

Rajasekharuni Vijay Sharma said...

మంచి పాటలు వినిపించారు ధన్యవాదాలు.

మాలా కుమార్ said...

శ్రీనిక గారు ,
రాజ శేఖరుని విజయ శర్మ గారు ,
ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

http://sahiti-mala.blogspot.com/2010/01/blog-post_12.html
ఈ పోస్ట్ కూడా చూసి మీ అభిప్రాయాలు తెలపండి .