Friday, February 12, 2010

గిరిజా కళ్యాణం



రహస్యం సినిమా లోని , గిరిజాకల్యాణం పాట కోసం చాలా రోజుల నుండి వెతుకుతుండగా చివరి కి ఈ లింక్ మాత్రము , జ్యోతి గారు సంపాదించి ఇవ్వగలిగారు . జ్యోతి గారు ధన్యవాదాలండి .
అనుకోకుండా గిరిజా కళ్యాణం యు ట్యూబ్ లో కనిపించింది . బహుషా ఈ మద్య ఎవరైనా అప్ లోడ్ చేసినట్లున్నారు .

5 comments:

శ్రీలలిత said...

మాలాకుమార్ గారూ, ఎప్పట్నించో ఈ పాట కోసం చూస్తున్నాను. రహస్యం సినిమా సి డి తెచ్చినా అందులో ఈ పాట లేదు. ఈ పాట అందించిన మీకు, వెతికి పెట్టిన జ్యోతీగారికి ధన్యవాదాలు..

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
నేనూ చాలా వెతికే నావల్లకాక జ్యోతి గారి శరణు చొచ్చాను . థాంక్యు అండి .

Anonymous said...

mee collectionku meere saati....we always wating your new post.....and please visit my blog

http://ashokperambuduri.blogspot.com/

అశోక్ పాపాయి said...

mee collectionku meere saati....we always wating your new post.....and please visit my blog

http://ashokperambuduri.blogspot.com/

kadambari said...

ఈ పాట కూచిపూడి సిద్ధేంద్ర యోగి తెలుగు భాషకు ఇచ్చిన బంగారు వరం.
"రహస్యం" సినిమా లోని
అన్ని పాటలూ నాకు చాలా ఇష్టం.
"ఉన్నవిలే! దాగున్నదిలే!.."
నీ కన్నుల ఏదో......... "
"సాధించనౌనా జగాన.........."
తతిమ్మా గీతాలను వీడియోలను కూడా
మీ బ్లాగు ద్వారా -
మా వంటి "శ్రోతస్విని"/సందర్శిని"- లకు అందిస్తే చాలా హర్ష దాయకం.
Your collections are superb!
విభిన్న అంశాలను - బ్లాగు వీక్షకులకు అందజేస్తూన్న
జ్యోతి గారి కృషి అమోఘం సుమండీ!