Sunday, July 29, 2012

ఆప్ కీ కసం



ఆప్ కీ కసం మేము సిలిగురి లో వున్నప్పుడు , ఓపెనేయిర్ థియేటర్ లో చూసాను .సినిమా సినిమా లో పాటలూ చాలా నచ్చాయి .కాని ఎండింగే నచ్చలేదు . చాలా దిగులనిపించింది . చాలా రోజుల వరకు మర్చిపోలేకపోయాను . సునీత (ముంతాజ్ ) , కమల్ ( రాజేష్ ఖన్నా ) ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు .సంతోషం గా గడుపుతున్న వారి జీవితాలలోకి సంజీవ్కుమార్ మూలంగా కలతలు ఏర్పడతాయి . కమల్ అపోహలను సునీత తొలిగించలేకపోతుంది . ఇద్దరూ విడిపోతారు . కమల్ ఇల్లూ వాకిలీ లేనివాడవుతాడు . సునీత కు తండ్రి మళ్ళీపెళ్ళిచేస్తాడు . ఈ సినిమా చూడా లంటే ఇక్కడ చూడవచ్చు .

పాటలు ఇక్కడ చూసి ఆనందించండి :)
ఈ పాటల సంగీతం ఆర్. డి. బర్మన్.

గీత రచన ఆనంద్ భక్షి .



కరవటీ చల్తే రహే సారీ రాత హం .




సునో , కహో , కహా , సునా



జై జై శివ శంకర్



పాస్ నహీ ఆనా భూల్నహీ జానా




చోరీ చోరీ చుప్కే ఫుప్కే





జిందగీకే సఫర్మే

5 comments:

శ్రీ said...

karvate badalte rahe saari raat hum..aap ki kasam..
అద్భుతమైన పాట..ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది..
మంచి సినిమా కూడా...అప్పర్థం ఎంత పని చేస్తుందో చెప్పే సినిమా.
అభినందనలు మీకు . మంచి పోస్ట్.
@శ్రీ

ప్రేరణ... said...

one of my favorite...

కమనీయం said...

ముగింపు అలా ఉండటమే బాగుంది.సుఖాంతం ఐతే కొత్త ఏముంది?ఒకోసారి మనిషి తన జీవితంలో చేసిన తప్పువలన చిరకాలం బాధపడవలసి వస్తుందని చూపించారు .జిందగీ సఫర్మే మనసుకు హత్తుకుపోయే పాట.పాటా,చిత్రీకరణా రెండూ గొప్పగా ఉంటాయి.

మాలా కుమార్ said...

శ్రీ గారు , ప్రేరణ గారు ,

మీ కామెంట్ కు థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

కమనీయం గారు ,
అవునండి ముగింపు మామూలు సినిమాల కంటే భిన్నం గా వుంది కాబట్టే నచ్చింది . ఇన్ని సంవత్సరాలైనా మరచిపోలేకుండా వున్నాను . గుర్తొచ్చినప్పుడల్లా మనసు భారంగా వుంటుంది .
మీ కామెంట్ కు థాంక్స్ అండి .