చక్కటి కథ , కథనం , మధురమైన పాటలు . ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తాయి . చూస్తున్నా కొద్ది చూడాలి అంపిస్తుంది . మనీషా కొయిరాలా , అనిల్ కపూర్ లు చూడ ముచ్చటగా వున్నారు . ఆర్ .డి బర్మన్ సంగీత దర్షకతవం లో , జావేద్ అక్తర్ వ్రాయగా , పాడినవారు , కుమార్ సాహు , శివాజీ చటర్జీ , జావెద్ అక్తర్ , కవితా కృష్ణమూర్తి .
జ్ఞాపకాలే . . . . జ్ఞాపకాలే . . . . . ఆ తరువాత గుర్తుకు రాదు . ఎందరినో అడిగాను , కాస్త చెప్పండి అని . అందరూ ఒకటే మాట ఆ ఒక్క పదముతో ఎలా చెప్తాము ? అని .మొత్తానికి మా జయ , తన ఫ్రెండ్ సంధ్య కలిసి మెలిసి పట్టారు . ఇద్దరికీ బోలెడు థాంకూలు .