Showing posts with label అల్లరి పాట. Show all posts
Showing posts with label అల్లరి పాట. Show all posts

Monday, January 4, 2010

ఉటే సబ్ కె కదం



ఈ పాట బాతో బాతో మే లోనిది . ఈ సినిమా , ఇందులోని ఈ పాట , ఈ పాట లోని పిల్లవాడు మా పిల్లలకి చాలా నచ్చేది . సినిమా అంతా కామెడీనే కామెడి . ఎన్ని సార్లు చూసినా నవ్వు వస్తుంది .

Tuesday, December 1, 2009

విన్నావటే యశోదమ్మ



ఈ పాట మాయాబజార్ లోనిది . . ఇదీ నా చిన్నప్పుడు స్కూల్ డే కి వేసినదే ! ఇందులో గోపిక గా వేసాను .

అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే



ఈ పాట ఏ సినిమా లోదో ఎవరుపాడారో తెలీదు . నా చిన్నప్పుడు స్కూల్ డే కి వేసాము . ఇందులో నేను అమ్మ గా వేసాను .