Tuesday, December 1, 2009

అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే



ఈ పాట ఏ సినిమా లోదో ఎవరుపాడారో తెలీదు . నా చిన్నప్పుడు స్కూల్ డే కి వేసాము . ఇందులో నేను అమ్మ గా వేసాను .

2 comments:

ఆ.సౌమ్య said...

ఈ పాట 'పెళ్ళి చేసి చూడు' సినిమాలోది.
తారాగణం: NTR, G.వరలక్ష్మి,S.V.రంగారవు,C.S.రావు, సావిత్రి etc.
విజయ వారి సినిమా, K.V.redyy దర్శకత్వం అనుకుంటా.
మాటలు, పాటలు: పింగళి, సంగీతం:ఘంటసాల

ప్రణీత స్వాతి said...

చిన్నప్పుడు ఈ పాట వింటే ఎందుకో భలేగా ఎడుపోచ్చేదండీ.