Monday, January 4, 2010

ఉటే సబ్ కె కదం



ఈ పాట బాతో బాతో మే లోనిది . ఈ సినిమా , ఇందులోని ఈ పాట , ఈ పాట లోని పిల్లవాడు మా పిల్లలకి చాలా నచ్చేది . సినిమా అంతా కామెడీనే కామెడి . ఎన్ని సార్లు చూసినా నవ్వు వస్తుంది .

1 comment:

ప్రణీత స్వాతి said...

మంచి పాటండీ..ఐతే మీకూ నాలాగే పాత పాటలు నచ్చుతాయన్నమాట.