Saturday, January 1, 2011

1942 A Love Story




చక్కటి కథ , కథనం , మధురమైన పాటలు . ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తాయి . చూస్తున్నా కొద్ది చూడాలి అంపిస్తుంది . మనీషా కొయిరాలా , అనిల్ కపూర్ లు చూడ ముచ్చటగా వున్నారు .
ఆర్ .డి బర్మన్ సంగీత దర్షకతవం లో , జావేద్ అక్తర్ వ్రాయగా , పాడినవారు ,
కుమార్ సాహు ,
శివాజీ చటర్జీ ,
జావెద్ అక్తర్ ,
కవితా కృష్ణమూర్తి .




















Sunday, November 21, 2010

మాయాదారి చంద్రుడు , చుక్కలను మాయం చేసాడు !



కార్తీక పౌర్ణమి వనభోజనాల కోసం , చంద్రుని ఫొటో తీద్దామని , రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నాను :) ఎంచక్కా పూర్ణ చంద్రుడు , తారలు లేకుండా ఒక్కడే విహరిస్తున్నాడు . తారల తో కలిపి ఫొటో తీస్తానయ్యా బాబూ అంటే ఊమ్హూ అంటాడే ! మాయదారి చంద్రుడు , చుక్కలను మాయం చేసాడు అని ముద్దుగా గొణుక్కోవటం తప్ప ఇంకేచేయలేక పోయాను .
ఎలాగో కష్టపడి తీసిన ఫొటోలలో మా హాల్ నుంచి చంద్రుని తీసిన ఫొటో నాకు తెగ నచ్చేసింది .
నేను తీసిన ఫొటోల లో ఈ ఫొటో చూడగానే అప్రయత్నం గా ఈ పాట గుర్తొచ్చింది .







Friday, November 19, 2010

కార్తీక పౌర్ణమి





ఆకాశవీధిలో అందాలాచందామామా ,



రావోయి చందమామా