చక్కటి పాటలను అందించిన వేటూరి సుందరరామూర్తిగారి కి అశ్రు నివాళులు అర్పిస్తూ , ఆయనకు అవార్డులు వచ్చిన పాటలను అందించే చిన్ని ప్రయత్నం ఇది .
ఈ పాట మాతృదేవోభవ లోనిది . దీనికి జాతీయ అవార్డును అందుకున్నారు .
1977 లో పంతులమ్మ చిత్రానికి , మానస వీణ మధుగీతం పాటకు నంది అవార్డ్ పొందారు .
1979 లో శంకరాభరణం చిత్రం లోని శంకరా పాటకు నంది అవార్డ్ రావటము సముచితమే .
1984 లో కాంచనగంగ చిత్రము లోని ' బృందావనని వుంది ' పాటకు నంది అవార్డ్ వచ్చింది . నాకు ఆ పాట లింక్ దొరకలేదు .
1985లో ప్రతిఘటన చిత్రము లోని ఈ పాటకు నంది అవార్డ్ వచ్చింది .
|
1991 లో చంటి లోని ఈ పాటకు ,
1992 లో సుందరకాండ లోని ఈ పాటకు ,
1993 లో రాజేస్వరీ కళ్యాణం సినిమా లో ' ఓడను జరిపే ' పాటకు , ( ఈ పాట లింక్ కూడా దొరకలేదు )
2006 లో గోదావరి సినిమా లోని ఈ ఉప్పొంగేలే గోదావరీ పాటకు నంది అవార్డ్ లు వచ్చాయి .
వేటూరి సుందర రామూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను .
1 comment:
veturi gaariki 13 leka 14 vachhayi nandulu vachhayi chaala vaatilo 9 ani chepparu.eenaadulo correct ga ichharu.
Post a Comment