Wednesday, July 8, 2009

బంగారు పాపాయి

నేను పుట్టిన్నప్పుడు ఈ పాట మా అత్తయ్య ననెత్తుకొని పాడేదట !
ఈ పాట అంటే అంత ఇష్టం చిన్నప్పటి నుంచే వుందన్నమాట.
ఇంత మంచి పాట లింక్ ని ఇచ్చిన తృష్ణ గారు ఎంత మంచి వారో బంగారు తల్లి.
Get this widget | Track details | eSnips Social DNA

1 comment:

తృష్ణ said...

అమ్మో,చిన్న సాయానికి అంత పెద్ద పొగడ్త....ధన్యవాదాలు.