Saturday, January 1, 2011

1942 A Love Story




చక్కటి కథ , కథనం , మధురమైన పాటలు . ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తాయి . చూస్తున్నా కొద్ది చూడాలి అంపిస్తుంది . మనీషా కొయిరాలా , అనిల్ కపూర్ లు చూడ ముచ్చటగా వున్నారు .
ఆర్ .డి బర్మన్ సంగీత దర్షకతవం లో , జావేద్ అక్తర్ వ్రాయగా , పాడినవారు ,
కుమార్ సాహు ,
శివాజీ చటర్జీ ,
జావెద్ అక్తర్ ,
కవితా కృష్ణమూర్తి .




















7 comments:

Ennela said...

అజ్జిబాబొయ్, ఏటొ, ఇయన్నీ సదవాలంటే ఎన్ని యేళ్ళు పడాతాదొ యేటో !fantastic!
అభినందనలండీ మాలా గారూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు
మా ఊరి చుట్టుపక్కల పేర్లు చూసి ఒకటే ఇదయిపోనానంటే నమ్మండీ...మీరు చాల దగ్గర్లో ఉన్నారనుకుంటా, ఇప్పుడు వెంకన్న జాతరవుతోంది. జాతరకెళ్ళారా?

మాలా కుమార్ said...

ఏ వూరండి మీది ?
మీ వాఖ్య కు ధన్యవాదాలండి .

Ennela said...

alwaal andee,
gurtu pattesaaru anukunna.
puttindi alwaal, chadivindi bollaram(junior college), mettindi
nered met,pani chesindi sainik puri(bhavans lo temp position) , malkaajgiri,taarnaka...chaala cheppesaana?

మాలా కుమార్ said...

అబ్బో చాలా చెప్పారు :)
ఆ ప్రదేశాలతో మాకు 40 ఏళ్ళ బంధం !
అంతా తిరిగి కెనెడా చేరుకున్నారన్నమాట .
మీ పలకరిపుకు సంతోషం గా వుందండి .ఈ పోస్ట్ లో రాస్తే , ఇందులో నేను ఏ వూరి గురించి రాయలేదే అని కంఫ్యూజ్ అయ్యాను :)

Tejaswi said...

ఈ ఆల్బమ్ లో నాకు మొదట నచ్చేది "క్యోం నయే లగ్ రహే హై ఏ ధర్తీ...", తర్వాత, మంచి పాజిటివ్ ఫీలింగ్స్ కలిగించే "యే సఫర్ ...".

Ennela said...

avunadee, konchem canada gurinchi wrase avakaasam vachchindani happyga undi...but i miss alwaal. so annee comapre chesukuntoo untaanu ikkada vaatito...hahah.
aa jaatara enta ishtamo cheppalenu.
once again thanks andee...

kannaji e said...

సంక్రాంతి శుభా కాంక్షలు