Tuesday, April 19, 2011
దొంగమొగుడు
యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన "నల్లంచు తెల్ల చీర " నవల ఆధారముగా , మహేశ్వరీ ఫిలంస్ వారు తీసిన సినిమా " దొంగ మొగుడు " . ఇందులో నాయకుడుగా చిరంజీవి ద్విపాత్రాభినయనంచేయగా , మాధవి , రాధిక , భానుప్రియ నాయికలుగా నటించారు .
నిర్మాత ; వెంకన్నబాబు ,
దర్శకత్వం ; కోదండరామి రెడ్డి .
పాటల రచయతలు : కోసరాజు ,
సీతారామ శాస్త్రి ,
రాజశ్రీ .
గాయనీ గాయకులు ; యస్.పి బాలసుబ్రమణ్యం ,
పి. సుశీల
యస్ . జానకి ,
యస్.పి శైలజ .
సంగీత దర్శకత్వం ; చక్రవర్తి ,
సహాయకులు ; కృష్ణ ,
చక్రి .
ఈ సినిమా గురించి అక్కడ చదవండి . కొన్ని పాటలు ఇక్కడ చూడండి :)
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
కుమార్ గారు -- మళ్ళి ఒక సారి కాలేజి రోజులు గుర్తు తెచ్చారు, పాటలు చూపించి.. కెమేర మెన్ పనితన్నాన్ని ఒక్క ముక్క చెప్పివుంటే ...
Post a Comment