Wednesday, May 23, 2012

చిరంజీవులు


వేదాంతం రాఘవయ్య దర్షకత్వం వహించిన " చిరంజీవులు " నేను కాలేజీ లో వుండగా మార్నింగ్ షో చూసాను . ఇది ట్రాజిడీ ఎండింగనీ , ఏడుస్తూ ఇంటికి వళ్ళామని మాత్రమే గుర్తు :) అందుకే సి.డి కోసం ప్రయత్నం చేయలేదు . దీనిలో యన్ టి ఆర్ , జమున గుమ్మడి నటించారు . ఈ సినిమా గురించి నేను ఇంతే చెప్పగలను :)

ఇందులో కొన్ని పాటలు చాలా బాగున్నాయి . అందులో ఈ పాట హైలైట్ .

చికిలింత చిగురు సంపెంగి గుబురు  చినదాని మీద మనసు




కనుపాప కరువైన కనులెందుకో
తన వారే పరులైన బ్రతుకెందుకో



తెలవారవచ్చే తెలియక నా స్వామి  మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళి పరుండేవు మసలుతూ వుండేవు మారాము చాలింక లేరా



ఎందాక ఎందాకా 

కాకపోతే ఈ పాట తమిళ్ వర్షన్ దొరికింది :)



ఏనాటికైనా నీ దాననే

మనసు నీదే మమత నాదే
నాదానవేనే నీవాడనే

2 comments:

మరువం ఉష said...

మీ కమ్మటి కలలు/గురుతులు చాల్చాలా వెనక్కి వెళ్ళినా - పాటలు మాత్రం నిన్నా మొన్నా వింటున్నవే. ;) నాకు ఆ 'చికిలింత...', 'ఎందాకా...' చాలా ఇష్టం. మొత్తంగా ఈ చిత్రం లో నాకు 5 తెలుసునని ఇపుడే తెలుసుకున్నాను, ఇందాకా ఘంటసాల గారి ఆణిముత్యాల్లో విడివిడిగా విన్నాను మరి!

మాలా కుమార్ said...

ఉషా
మీకు ఇందులో ఐదు పాటలు తెలిసినందుకు అభినందనలు :)
పాత పాటలు మనం వింటూనే వుంటాము కాని అవి పలానా సినిమాలోది అనితెలీదు .తీరా తెలిసిన తరువాత హొరినీ ఈ పాట ఈ సినిమాలోదా అని హాశ్చర్యపోతాము :)