రజనిగంధ పూలు ( లిల్లీ పూలు ) అంటే నాకు చాలా ఇష్టం . సన్న సన్నగా తేలిపోతూ వచ్చే ఆపూల సువాసన అంటే చాలా చాలా ఇష్టం . ఈ పాట కూడా ఆపూల సువాసనంత సున్నితముగా వుంటుంది .కితనా సుఖ్ హై బందన్ మే ! అవునుకదా !
ఇది రజనీ గంధ సినిమా లోనిది .
Monday, January 4, 2010
ఉటే సబ్ కె కదం
ఈ పాట బాతో బాతో మే లోనిది . ఈ సినిమా , ఇందులోని ఈ పాట , ఈ పాట లోని పిల్లవాడు మా పిల్లలకి చాలా నచ్చేది . సినిమా అంతా కామెడీనే కామెడి . ఎన్ని సార్లు చూసినా నవ్వు వస్తుంది .
Friday, January 1, 2010
చల్తే చల్తే
ఈ పాట లో ని మొదటి లైన్ చల్తే చల్తే మెరి యె గీత్ ఆ యాదరకనా కబి అల్విద నా కహనా ( వెళుతూ వెళుతూ నా ఈ పాట గుర్తుంచుకో . ఎప్పుడూ వీడ్కోలు అని చెప్పవద్దు ) అన్నది నాకు చాలా ఇష్టం . నాకు కూడా ఎవరైనా వెళొస్తాము అంటే చాలా బాధ కలుగుతుంది .
Subscribe to:
Posts (Atom)