Wednesday, June 10, 2009

సిగ్గు పూబంతి, సీతమ్మ అందాలు

సిగ్గు పూబంతి


సున్నితమైన శృంగారభావన తో ఆహ్లాదం కలిగించే సిగ్గు పూబంతివిసిరే సీతామాలక్ష్మీ.
ఒకప్పుడు పెళ్ళిళ్ళలో ఇలాటి పాటలు వినిపించేవి.సంధర్భాని కో పాట తో సరదగా వుండేది.



సీతమ్మ అందాలు రామయ్యా గోత్రాలు కలిసిన ఎంతా అందమైన జంట.

4 comments:

మరువం ఉష said...

మంచి పాటండి. చాలా సార్లు పాడాను మా అంత్యాక్షరి ఆటల్లో. మాకీ సాంప్రదాయం లేదు అంచేత స్వానుభవం, అనుభూతి లేవు.

మాలా కుమార్ said...

మా పెళ్ళి తరువాత ఈ సరదాలన్నీ తక్కువగానే చూసాను.అప్పట్లో ఆవేడుకలు ,సరదాలు,పాటలు చాలా సరదాగా సాగిపోయేవి పెళ్ళిల్లు.ఇప్పుడు ఆన్నిటి లాగే పెళ్ళీ యాంత్రికమైపోయింది.
ఆ పాత కాలం పెళ్ళి పాటలు సేకరించాలని వుంది.
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

Unknown said...

సిగ్గు పూబంతి, సీతమ్మ అందాలు
ఎంత ఓర్పుగా ఇవి అన్ని సేకరించారు.
అన్ని నాకు ఇష్టమయిన పాటలే..
ధన్యవాదాలు.

మాలా కుమార్ said...

శైలబాలగారు ,
నా ఓపికను గుర్తించినందుకు ధన్యవాదాలండి :)