Tuesday, June 30, 2009

ఆజా సనం -చోరి -చోరి

నేను రాజ్ కపూర్ సినిమా చూడలేదంటే కల్పనా దీదీ బరోడా లో ఈ చోరీ చోరీ సినిమా చూపించింది.అప్పటికే ఈసినిమా వచ్చి చాలా సంవత్సరాలయింది.
నాకు సినిమా, సినిమా లో పాటలన్ని చాలా నచ్చాయి.అందులో ముఖ్యం గా ఈ పాట,పంచిబను ఉడతే చలూ .ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చుడాలని పించేంత నచ్చేసాయ్

2 comments:

తృష్ణ said...

మాలా కుమార్ గారు,నాకు "ఆజా సనం"పాట చల ఇష్టం అండీ.ఓ 100సార్లు పాడి ఉంటాను అందరూ అడిగినప్పుడల్లా. క్లారిటీ ఉన్న "అమ్మదొంగా" పాటని ఎవరో నాకు లింక్ పెట్టారు.మీరు బ్లాగ్ లో పెట్టుకోవటానికి అది బాగుంటుంది వినండి.
link:
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/june2009/lalithageetam.html

మాలా కుమార్ said...

తృష్ణ గారు,
నా బ్లాగ్ కి వచ్చినందుకు థాంక్స్ అండి.

అమ్మ దొంగా పాట లింక్ ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు.