Monday, September 7, 2009

సీమంతం

సీమంతం

జీవనతరంగాలు - 10
హాయిహాయిగా సాగిపోతున్న కొత్తబంగారులోకం లోకి కొత్త మెంబర్ నేనున్నానంటూ వచ్చేస్తొంది .కొత్తన్ మెంబర్ రాకకు సంతోష్పడిపోతూ , ఆనందంగా ఆహ్వానిస్తూనే ,ఏడవ నెలలోనే నిండుగా ,భారంగా , నడుస్తున్న జానకి ని చూస్తే రాముడి మనసు రెప రెప లాడి పోతోంది.జానకి ని జాలిగా చూస్తున్నాడు. అందుకే అంటారు అపురూపమైనది ఆడజన్మ ,ఇంకో ప్రాణిని సృష్టించటానికి తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ మాతృదేవత గా మారుతుంది అని.ఆమెకు ఏ కష్టం కలుగకుండా ఉల్లాసంగా ఉంచుతూ ,తన శాయశక్తులా సంతోష పెడుతున్నాడు. చిన్నిపాపాయిలా లా కాలు కదపనీకుండా గారాబం చేస్తున్నాడు.
అమ్మ నాన్నా ,అన్నా, వదినా వచ్చి సీమంతం చేసి ,తీసుకెళుతామనగానే బిక్క మొహం వేసిన భర్తనుచూసి పక్కుమంది జానకి.అమ్మను ఒప్పించి,అమ్మనే తన దగ్గర వుంచుకుంది.

జో లాలీ లాలీ

https://www.youtube.com/watch?v=wElquKDDCWg&feature=emb_title

https://kammatikala.blogspot.com/2009/09/seemantam.html


2 comments:

మరువం ఉష said...

The first one is what I expected looking at the title of the post. Also I like the "జోలాలి ఓ లాలి నైనా ఒకటాయె రెండాయె ఉయ్యాల" song from ముద్దమందారం.

Online lyrics are at: http://aksharavanam.blogspot.com/2008/07/blog-post_5148.html
Just FYI.

మాలా కుమార్ said...

ఈ పాట నాకు తెలీదు. మంచి పాట చెప్పారు . లింక్ ఇచ్చాను .
మీ బిజీ పనులలో వుండి కూడా నా కోసం సమయం వెచ్చిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ ఉషా .