అలా అలా అలా యుట్యుబ్ లో పాత పాటలు వెతుకుతూ వుంటే ఈ పాట కనిపించింది .సచిన్ , రంజిత నటించిన " అఖియోకె ఝరోకొన్సే " సినిమాలోనిది ఈ పాట . ఈ సినిమా వచ్చిన కొత్తల్లో ఈ పాటంటే పిచ్చి ఇష్టముండేది .ఇప్పటికీ ఇష్టమే . హీరోయిన్ తన ప్రేమ , భయాలు అన్నీ సున్నితంగా చెపుతుంది ఈ పాటలో . చాలా ప్రేమగా మృదువుగా వుంటుందీపాట .
ఈ పాట ఇష్టమే కాని సినిమా ఎండింగ్ ఇష్టం లేదు . ఎందుకంటే విషాదాంతం కాబట్టి .
ఈ పాట రవీంద్రజేన్ సంగీతం సంకూర్చగా హేమాలత పాడింది .
8 comments:
నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి ఇది. superb lyrics by ravindra jain. ఈ పాట రాసినది ఒక born blind అంటే నమ్మశక్యంగా ఉండదు. ఇదే సినిమా తెలుగులో "మంచుపల్లకి" అని తీశారు. దాంట్లో "మేఘమా దేహమా" అనే జానకి పాట కూడా చాలా చాలా బావుంటుంది. ఈ హిందీ పాటకు రీప్లేస్మెంట్ అనుకుంటా అది.
Ek man tha mere paas vo ab khone lagaa hai..
mein jab se tere pyaar ke rangon mein rangii hu
jagte huii soyii rahii niindo mein jagii huu
నిజంగానే తృష్ణ గారన్నట్టు సూపర్బ్ సాహిత్యం అండీ.. అలాగే సంగీతం కూడా..మొదటిసారి వినడం..వినగానే మనసు దోచుకుంది పాట.
Thx for sharing అండీ..
తృష్ణ గారు ,
ఈ పాట గురించి రాస్తుంటే ఎందుకో మీరే గుర్తొచ్చారండి . నిజం . ఎందుకో అనిపించింది మీరు ఈ పాట గురించి రాసివుంటారని . మీ బ్లాగ్ లో వెతుకుదామనుకున్నాను కాని ఓపిక లేకపోయింది :)
నాకు పాటలు వినటమే కాని వాటి పూర్వపరాలు తెలీవు . మీరిచ్చిన ఇంఫర్మేషన్ కు థాంక్స్ అండి . మీ వాఖ్యకు కూడా థాంక్స్ అండి .
సుభ గారు ,
మీకు కూడా నాకు నచ్చిన పాట నచ్చినందుకు థాంక్స్ అండి .
This is my all time favorite song! I always listen to this.
జలతారువెన్నెల గారు ,
థాంక్ యు .
మీ కల నాకివాళే సాక్షాత్కారమైనదండీ..ఎప్పుడైనా సేదతీరాడానికి నాకో మంచి బ్లాగు దొరికింది..ధన్యవాదాలు.
jyoetirmayi garu .
more entertainment garu ,
thank you.
Post a Comment