ఉయ్యాలలో కళ్ళు ముసుకొని, రెండు చేతులు గుప్పిట్లు ముసుకొని ,గడ్డం కిందకు చేర్చి , ముద్దు ముద్దు గా నిద్దరోతున్న >పాపాయిని తదేకంగా ముచ్చట గా చూసుకుంటూ మురిసిపోతున్న నాన్న ని చూసి ,అమ్మ అంతగా చూడకండి పాపాయికి దిష్టి తగులుతుంది అంది.
నాన్న పట్టుబడ్డ దొంగలా సిగ్గును కప్పి పుచ్చుకుంటూ నాతల్లి కి నాదిష్టేమీ తగలదులే అయినా నువ్వు చూడకుండా నేను చూసేస్తున్నానని కుళ్ళుకుంటున్నావు కదూ ! మురిపంగా మూతి తిప్పింది అమ్మ .మరి మీరొక్కరే చూడక పోతే నాకూ చూపించొచ్చుగా !
పొత్తిళ్ళలో పాపాయిని చూసి అరే ఈ బుజ్జి కన్న నేనా ఇన్నిరోజులు నాబొజ్జలో వుంది ఆశ్చర్యపోయింది అమ్మ.
6 comments:
చక్కటి పాట, చిరంజీవి, మీనాక్షీ శేషాద్రి జీవించినంత బాగా నటించారీ పాటలో...
ఎంత చక్కటి పాటో... వింటుంటే చందమామ లోని చల్లదనాన్ని అనుభవిస్తున్నట్టుంటుంది..థాంక్యూ..
అవునండి .అందుకే నాకూ చాల ఇష్టం ఈ పాట..
ఉష , శ్రీ లలిత గారూ ,
థాంక్స్ అండి .
naaku mee postlu konni chadeive avakaasam vachchindi yee roju.. repu afeesukellaali.. kaanee blaagulni vadalabuddi ledu...inaka boldu pani undi intlo...sorry mari anni comments oke sari pettestunna....
mee jeevana tarangaalu...superb.. paatalu vine time dorakale...mallee vinta..ippudu vaati adress telusuga...oka funny thing entante...mee jeevanaanni tiraga dippi chadiva.....hahahaha...meeru ippudu chinni paapagaa unnaru..naa oohallo....hahahaha
ప్రస్తుతం మీకు పాపాయి గా కనిపిస్తున్నానన్నమాట :)
మీకు నా బ్లాగ్ నచ్చినందుకు చాలా సంతోషం గా వుంది . ఎన్ని కామెంట్సైనా పెట్టండి :)
మరి మీ వెంకన్న గుడి ఎక్కడో చెప్పండి . ఓ రోజు వెళ్ళొస్తాను .
థాంక్ యు .
Thanks maala gaaru,
temple alwal annamaataa..golnaaka main road meedakelli evarinadiginaa cheputaaru..ippudu chinta chetlu levulendi..bhayapadakundaa vellochchu....(o stree repu raa choosi bhayapadataremo ani)..hahah
Post a Comment