పుత్తడి బొమ్మ
జీవనతరంగాలు -5
"అత్తయ్యా !"
"ఏమిటమ్మాయ్ ?"
"ఈ రోజు జానకిని చూసుకోవటానికి పెళ్ళివారొస్తామని కబురు చేసారు.ఎట్లా జరుగుతుందో ఏమిటో అత్తయ్యా ! నాకు గాభరాగా వుంది."
"గాభరా ఎందుకే ? నీకు గాభరా అయితే ,పెద్దవాళ్ళం నేనూ మీ మామగారు ఏర్పాట్లు చూసుకుంటాములే .పెళ్ళిచూపులు ప్రతి అమ్మాయికీ తప్పవు.పెళ్ళివారు రావటం,వారికి ఏర్పాట్లు చూడటం అమ్మానాన్నల కు తప్పవు.అదీ ఒక వేడుకలా మలుచుకోవాలి. అమ్మాయికి ఒక అపురూపంగా నిలిచిపోవాలి.పరవాలేదు అంతా సవ్యంగా నే జరుగుతుందిలే భయపడకు.మన పుత్తడిబొమ్మను కాదనేదెవరు? ఫొటో చూసాముగా కోదండరామయ్య లా ఉన్నాడు."
కోదండరాముడంట అమ్మలారా బామ్మ కూనిరాగాలు విన్న జానకి బుగ్గల్లో గులాబీలు పూసాయి.మనసు ఎటో వెళ్ళిపోయింది.
https://kammatikala.blogspot.com/2009/08/blog-post_27.html
https://www.youtube.com/watch?v=90wq0bfhIzg&list=RD90wq0bfhIzg&start_radio=1&t=108

No comments:
Post a Comment