జానకీ ఊ ఈ రాధామాధవ పూల సువాసన ఎంత బాగుందో కదా ! అవును ,దానికి తగ్గట్టే ఈ కవిత చూడు , ఆకులో ఆకునై పూవులో పూవు నై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే నిలిచి పోనా జీవితమంటే నెచ్చలి తో చక్కని కవితల కబురులు, రాధా మాధవపూవుల సువాసన, లోకమంతా మంచివారితో నే నిండివుందనే అమాయకత్వం , కన్నెప్రాయపు కళ్ళ లో కమ్మటి కలలు , మదిలో మధురభావాలూ అలా . . . అలా . . .
No comments:
Post a Comment