Tuesday, August 18, 2009

వెన్న దొంగ

వెన్న దొంగ తో అమ్మ కి ఎంత కష్టమో ! ఎవేవో ఉపాయాలు పన్ని వింత వింత దొంగతనాలు చెస్తునే వుంటాడు కన్నయ్య .



ఎంత అల్లరి చేసినా క్రిష్ణయ్య అంటే అమ్మ కి ముద్దేకదా !

2 comments:

శ్రీలలిత said...

మాలాకుమార్ గారూ,

మీ వెన్న దొంగని ప్రేమతో కట్టేసి, ముద్దు లనే వెన్నముద్దలు పెట్టాలని వుందండీ...

మాలా కుమార్ said...

అయ్యో కన్నయ్య కందిపోతాడు !